'కంద' పద్యం చూడడానికి 'రెండు పొట్టి పాదాలు రెండు పొడుగు పాదాలు' గా
సామాన్యంగా, తేలికగా కనిపిస్తుంది. అయితే 'కంద' పద్య వృత్తంలో పద్యం రచించడం ఎంత కష్టమో
పద్యకారులకు మాత్రమే అర్ధమవుతుంది. మరి నాలుగు భాషలలో 'కంద' పద్యం రచించడమంటే?
అది "సంగీత సాహిత్య
సార్వభౌముని" కి మాత్రమే సాధ్యం. నాలుగు (పర్షియను, సంస్కృతము,
ఇంగ్లిషు, అత్చతెలుగు) భాషలలో రచించిన ఈ కంద పద్యం ఒమర్ ఖయాం రుబాయీల
సంస్కృత, ఆంధ్ర అనువాద గ్రంధానికి ముందు కనిపించే దుర్గా స్తుతి!
'ప్రార్ధన'ని అచ్చతెలుగులో 'కొలుపు' అని అనువదించారు శ్రీ నారాయణ దాసు గారు.
Viagra Is Not Just For Men!
-
There was a time when the profession of *medical representatives* (called *drug
reps* in the USA) held an enigmatic charm for those outside looking in.
Th...
1 year ago
No comments:
Post a Comment